June 30, 2026
Explore
త్రిభాషా విధానం పై CBSE కీలక ప్రకటన

త్రిభాషా విధానం పై CBSE కీలక ప్రకటన

June 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పదో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుండి CBSE మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నవారు ద్విభాషా విధానంలోనే పరీక్షలు రాస్తారు. అయితే, కొత్త విద్యా విధానం ప్రకారం 2026-27 నుండి 9, 10 తరగతులకు త్రిభాషా విధానం తప్పనిసరి కానుంది. అందువల్లే ప్రస్తుత పదో తరగతి విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజీ బోర్డు పరీక్షలను బోర్డు తొలగించింది.

Tags: CBSE’s key announcement regarding the three-language policy.