June 30, 2026
Explore
రాయచోటి న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ

రాయచోటి న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ

June 30, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

పుంగనూరులోని మూడు కోర్టుల్లో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. రాయచోటిలో న్యాయవాది రాజేశ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుంగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

Tags: Boycott of duties in protest against the attack on a Rayachoti lawyer.