పుంగనూరుముచ్చట్లు:
జేష్ఠపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శైవక్షేత్రాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద గల శ్రీ బోగనంజుండేశ్వరస్వామి, కోనేటి వద్ద గల పురాతన శైవక్షేత్రమైన శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి , నగిరివీధిలోని శ్రీ సోమేశ్వరస్వామి ఆలయాలలో అర్చకులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags; Jyeshtha Purnima rituals in Shiva temples