June 29, 2026
Explore
30న భవన కార్మికుల సమావేశం

30న భవన కార్మికుల సమావేశం

June 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని భవన కార్మికుల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జెడ్పి అతిధిగృహంలో నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భవన కార్మికులు, అనుబంధ సంస్థ కార్మికులతో కలసి సమావేశం నిర్వహించి, భవన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశాని నియోజకవర్గంలోని కార్మికులందరు హాజరుకావాలెనని కోరారు.

Tags: Construction workers’ meeting on the 30th