June 29, 2026
Explore
టానవడ్డిపల్లి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది

టానవడ్డిపల్లి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది

June 29, 2026 | Andhra Pradesh

పిలేరు ముచ్చట్లు:

పీలేరు మండలంలోని వడ్డిపల్లి సమీపంలో ఈ నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన Cr.No.139/2026 (BNS సెక్షన్లు 106(1), 125(a), 281) కేసులో మరో బాధితుడు మృతి చెందాడు. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ నౌహిద్ సోమవారం మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, నౌహిద్ మృతితో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Tags: The death toll in the Tanavaddipalli road accident has risen to four.