June 29, 2026
Explore
అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..!

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..!

June 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఏరువాక.

పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నాను.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు జమచేసి అండగా నిలిచాం.

: సీఎం చంద్రబాబు

Tags: Chief Minister Chandrababu Naidu extends Eruvaka Purnima greetings to the farming community!