June 29, 2026
Explore
మూడు సార్లు సర్వే జరిగిన భూమి

మూడు సార్లు సర్వే జరిగిన భూమి

June 29, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మండలం దుబ్బిగాని పల్లి వద్ద మూడు సార్లు సర్వే జరిగిన భూమిలో దౌర్జన్యంగా మంది మార్బలంతో వచ్చి అదికార పార్టీ పేరు చెప్పి కూసాలు పగలగొడుతున్నారని బాదితులు సమాచారం అందించారు.

Tags: Land that has been surveyed three times.