June 29, 2026
Explore
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

June 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

కాకినాడకు చెందిన వి.ఎస్.ఎన్ నిర్మాణ రంగం సంస్థ సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతిలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకి విరాళం చెక్ ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వి.ఎస్.ఎన్. కంట్రక్షన్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ ఆర్ ఎస్ శాంతా రామ్, ప్రతినిధులు దుర్గా కామాక్షి, జాస్తి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Tags: Rs. 10 lakh donation to TTD