పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటిలోని తూర్పువెహోగసాలలో మీసేవ కోసం నిర్మించిన భవనం ప్రస్తుతం నిరుపయోగమైంది. ప్రభుత్వశాఖలకు భవనాలు లేకుండ అవస్థలు పడుతున్నారు. వార్డు సచివాలయాలకు అద్దెలు చెల్లిస్తున్నారు. అధికారులు నిర్లక్షం కారణంగా పక్కాభవనం నిరూపయోగమైంది. ఇప్పటికైన అధికారులు ఈ భవనాన్ని వినియోగించుకుంటా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Tags: Your useless Seva building