పుంగనూరుముచ్చట్లు:
పట్టణ పోలీస్‌స్టేషన్‌ను అడిషినల్ ఎస్పీ వెంకటాద్రి ఆదివారం తనిఖీ చేశారు. సీఐ సుబ్బరాయుడుతో కలసి రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో విడివిడిగా చర్చించారు. కేసుల నమోదు, పెండింగ్ కేసులపై చర్చించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్షం చేయవద్దని హెచ్చరించారు.
Tags: Additional SP inspected the police station.