June 28, 2026
Explore
బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ సమావేశం

బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ సమావేశం

June 28, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఈ రోజు మదనపల్లి జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి గా కాసలనాటి. రామమూర్తి శర్మ, అధికార ప్రతినిధి గా నెరయనూరు. మధుకుమార్ ,
రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు గా ఉప్పలధడియం. శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి గా కే. పి. మహేష్ కుమార్, బి.కే. సుబ్బారావ్, కార్యవర్గ సభ్యులుగా జీ. ఎన్. బాబు, టి. ఆర్.రవి ప్రసాద్, మహిళా విభాగ జిల్లా ఉపాధ్యక్ష రాలుగా వి. సరస్వతమ్మ, మహిళా. సహాయ కార్యదర్శిగా వి. సరోజ, హేమలత వీర్లు ప్రమాణ స్వీకారం చేసినారు.

Tags: Meeting of the New District Executive Committee of the Brahmana Seva Samakhya