June 27, 2026
Explore
దమ్ము కొడితే.. దుమ్ము రేపుతారు!

దమ్ము కొడితే.. దుమ్ము రేపుతారు!

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ధూమపానంపై రైల్వే నిబంధనలు కఠినతరం చేసిన కేంద్రం

భారీ జరిమానాలు.. అవసరమైతే టికెట్‌ రద్దు.. జైలు శిక్షలు

జన్‌ విశ్వాస్‌ చట్టం (నిబంధనల సవరింపు) అమలు షురూ

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ.. జూలై 1 నుంచి పకడ్బందీగా అమలు

రైళ్లలో ధూమపానానికి, బెర్తుల ఆక్రమణకు చెక్‌ పడే చాన్స్‌

Tags: When they take a drag… they kick up a storm!