June 26, 2026
Explore
27న శనిత్రయోదశి ప్రత్యేక పూజలు

27న శనిత్రయోదశి ప్రత్యేక పూజలు

June 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద , రాగానిపల్లె రోడ్డులో వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం శనిత్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. వేకువజాము నుంచి అభిషేక కార్యక్రమాలతో పాటు నిత్య తైలాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని , శ్రీ శనిమహాత్ముని కృపకు పాత్రులుకావాలెనని సూచించారు.

Tags; Special prayers for Shani Trayodashi on the 27th.