June 13, 2026
Explore
శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

June 13, 2026 | Andhra Pradesh

శ్రీసిటీ ముచ్చట్లు:


ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్ కు చెందిన 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు శనివారం శ్రీసిటీలో పర్యటించారు. శ్రీసిటీ పరిసరాలు, పారిశ్రామిక ప్రగతిని వీక్షించిన వీరు, స్థానిక మొండెలెజ్ పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించారు.

Tags: Trainee IAS officers visited Sri City.