పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కంటేపల్లి వద్ద శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న మునిరెడ్డి(55) ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునిరెడ్డికి తీవ్ర గాయాలైంది. స్థానికులు గమనించి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Man injured in road accident