పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులు ఏడు శనివారాల పూజలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మల్లయ్యస్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి, ప్రత్యేక అభిషేకాలు , పూజలు నిర్వహించారు. ఏడు శనివారాల పాటు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలువురు పాల్గొని పూజలు చేసి క్కులు చెల్లించుకున్నారు.
Tags: Seven-Week Poojas Performed by Arya Vysyas