ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
దున్నపోతును తీసుకొచ్చి నిరసన తెలిపిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక ఇంటి నుంచి దున్నపోతుతో ర్యాలీ.
దున్నపోతు బెదిరి పొడవడంతో, పలువురికి గాయాలు.
ఆర్డీవో కార్యాలయం వద్ద దున్నపోతుతో నిరసన చేస్తుండగా ఘటన.
Tags: Overzealousness of YCP cadres in Nandigama..!