అనంతపురం ముచ్చట్లు:
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ యత్నం.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనుచరులను అడ్డుకున్న పోలీసులు.
పెద్దారెడ్డి ఇంటి ముందు రోడ్డుపైనే కూర్చున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.
జేసీ ప్రభాకర్‌రెడ్డికి నచ్చజెప్పి పంపించిన పోలీసులు.
Tags: Pedda Reddy vs. JC Prabhakar Reddy in Tadipatri..!