June 8, 2026
Explore
10న జాబ్‌మేళా

10న జాబ్‌మేళా

June 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండల పరిధిలోని గూడూరుపల్లె సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 10న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాకు 5 కంపెనీల ప్రతినిధులు హజరౌతున్నట్లు తెలిపారు. పదోతరగతి, ఐటిఐ , ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతి ,యువకులు తమ సర్టిఫికెట్లతో ఈ జాబ్‌మేళాకు హాజరుకావాలెనని ఆయన కోరారు.

Tags: Job fair on the 10th