June 8, 2026
Explore
కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు

కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు

June 8, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

తమ భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారు అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్గొన్న వృద్ధ దంపతులు

అధికారులకు పలుమార్లు విన్నవించిన మాకు న్యాయం చేయలేదు వీకోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర.

Tags: Farmer pours petrol on himself in front of the Collectorate.