June 8, 2026
Explore
SMలో బంగారం చూపించింది.. చివరకు!

SMలో బంగారం చూపించింది.. చివరకు!

June 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

యూట్యూబర్ రచనా గుర్జర్ సోషల్ మీడియాలో తన నగలను చూపించి చిక్కుల్లో పడ్డారు. తన దగ్గరున్న ఆభరణాలను వీడియో చేసి పెట్టడంతో ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.1.91 లక్షల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అలాగే కూల్ డ్రింక్ కూడా తాగేసి పారిపోయారు. CCTV వీడియో ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. SMలో ఇలాంటి ప్రదర్శనలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags: She flaunted gold on social media… and in the end