గుంటూరు ముచ్చట్లు:
గ్రీవెన్స్ కు వచ్చి పురుగు మందు తాగిన ‘నాని’ అనే యువతి.
తండ్రి, బాబాయ్ తో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు తన తల్లిని, తనను వేధిస్తున్నారని ఆరోపణ.
తమ తండ్రికి రెండో పెళ్లి చేసి.. తన తల్లి దగ్గర నుంచి 15 సవర్ల బంగారం, రూ.5 లక్షలు నగదు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు నెట్టారని ఆవేదన.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగిన యువతి.
యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన నగరంపాలెం పోలీసులు.
Tags: Young woman attempts suicide at Guntur Collectorate!