June 8, 2026
Explore
46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణ పనులు..!

46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణ పనులు..!

June 8, 2026 | Andhra Pradesh

తూ.గో. జిల్లా ముచ్చట్లు:

రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణ పనులు.

రెండేళ్ళలో పనులు పూర్తిచేసే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం.

బ్యారేజీలో తుప్పుపట్టిన గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు.. బ్యారేజ్ భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు.

గోదావరి డెల్టా సాగు అవసరాలకు కీలకమైన ప్రాజెక్ట్ ధవళేశ్వరం.

Tags: Modernization works on the Dowleswaram Barrage after 46 years!