కడప ముచ్చట్లు:
జమ్మలమడుగులో వైద్యం వికటించి తల్లీబిడ్డా మృతి. తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు.
Tags;Mother and child die following medical complications.