June 6, 2026
Explore
గన్నవరం-సింగపూర్’ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..!

గన్నవరం-సింగపూర్’ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..!

June 6, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

గన్నవరం ఎయిర్‌పోర్టులో రన్‌వేపై నిలిచిపోయిన విమానం.

ఉదయం 9.45కు సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.

విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా 133 మంది ప్రయాణికులు.

Tags: Technical glitch on the Gannavaram-Singapore IndiGo flight!