June 6, 2026
Explore
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ ఖరారు

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ ఖరారు

June 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జనసేన పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.

గురువారం జరిగిన కూటమి నేతల సమావేశంలో జనసేనకు ఒక సీటు, టీడీపీకి మూడు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో, జనసేనకు దక్కిన రాజ్యసభ సీటుకు లింగమనేని రమేష్‌ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు.

మొదట్నుంచీ ప్రచారంలో ఉన్నట్టుగానే ఆయన పేరునే ఖరారు చేశారు.

Tags: Lingamaneni Ramesh confirmed as Janasena’s Rajya Sabha candidate.