అమరావతి ముచ్చట్లు:
- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది.
- ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
- అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది.
- కొత్త పింఛన్ల మంజూరుతో ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది..
Tags:Parties in AP are ready for elections at any moment.