అమరావతిముచ్చట్లు:
వాతావరణ మార్పులు, తుఫాన్లు, వరదలు, ఎండ తీవ్రత, పిడుగుపాట్ల వంటి విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ‘AWARE’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నిరంతరం రియల్ టైమ్ అప్డేట్స్ అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు, వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని APSDMA సూచించింది.
Tags: If you don’t have this app on your phone, you are at risk: APSDMA