తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు కాంచీపురంలో బ్రహ్మనాయుడును అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.
గండిపేటలో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన కేసులో బ్రహ్మనాయుడు అరెస్టు.
ప్రభుత్వ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫేక్ జీవోలతో, ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు నిందితులు.
Tags; YCP leader and former MLA Bolla Brahma Naidu arrested!