పల్నాడు ముచ్చట్లు:
జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ‘ఎమ్మెల్యే అరవింద్ బాబు – మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి’ వ్యవహారం.
నరసరావుపేట అభివృద్ధిపై చర్చ పేరుతో ఇద్దరు నేతల రాజకీయ హడావుడి.. “ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి” అంటూ పార్టీలో జోరుగా చర్చ.
ముందస్తు స్కెచ్ ప్రకారమే పోలీసులతో హౌస్ అరెస్టుల డ్రామా ఆడించుకున్నారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణలు.
ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహారశైలిపై ఇప్పటికే టీడీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం.
“వైసీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు” అంటూ అరవింద్ బాబుపై సొంత పార్టీలోనే విమర్శలు.
Tags: High drama in Narasaraopet politics… Has internal turmoil within the TDP come to light?