June 5, 2026
Explore
రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ

June 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

1.కె. అడ్డయ్య – అడ్మినిస్ట్రేటర్, జీజీహెచ్ ఒంగోలు నుండి డీఆర్‌వో, పల్నాడు జిల్లాగా నియామకం.
2.కె. మాధురి (PDC-2023) – పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా ఆర్‌డీఓ, పార్వతీపురంగా నియామకం.
3.భుజంగరావు ఎం. – నూతనంగా డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది ఆర్‌డీఓ, పాడేరుగా పోస్టింగ్.
4.షేక్ మహమ్మద్ హుస్సేన్ – ఆర్‌డీఓ, కుప్పంగా నియామకం.
5.మన్నెం సూర్యారావు – అసిస్టెంట్ సెక్రటరీ, CCLA నుండి ఆర్‌డీఓ, తాడేపల్లిగూడెంగా బదిలీ.
6.వి. పుల్లారెడ్డి – ఎఫ్‌ఎస్‌వో, చిత్తూరుగా పోస్టింగ్.
7.ఎస్. కరుణ కుమారి – ఆర్‌డీఓ, వుయ్యూరుగా బదిలీ.
8.ఈశ్వరమ్మ రేలంగి – ఎస్‌డీసీ (ఎల్‌ఏ), పోలవరం – ఏటపాక యూనిట్-IIగా నియామకం.
9.కె. గోపాలకృష్ణ – ఆర్‌డీఓ, సత్తెనపల్లిగా బదిలీ.
10.కె. శ్రీరమణి – ఆర్‌డీఓ, తెనాలిగా పోస్టింగ్.
11.వెంకట సన్యాసి శర్మ వేడుల – ఎస్‌డీసీ, ఆర్‌ఎంసీ యూనిట్-II, పీఐపీ, ఏలూరుగా బదిలీ.
12.ఎస్. నరసింహారావు – APIIC జోనల్ మేనేజర్, అనకాపల్లి నుండి ఆర్‌డీఓ, చీరాలగా నియామకం.
13.ఎ. హరికుమార్ – ఆర్‌డీఓ, బాపట్లగా పోస్టింగ్.
14.అరుణ కుమారి మండపాటి – ఆర్‌డీఓ, గూడూరుగా నియామకం.
15.పి. వెంకటరమణ – అదనపు కమిషనర్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా నియమించేందుకు ఎంఏ & యూడీ శాఖకు సేవలు కేటాయింపు.
16.పి. విజయకుమారి – ఎస్‌డీసీ, కెఆర్‌ఆర్‌సీ, శ్రీ సత్యసాయి జిల్లా.
17.ధర్మరాజు దిరిసిల – ఎస్‌డీసీ, కెఆర్‌ఆర్‌సీ, పార్వతీపురం మన్యం జిల్లా.
18.రవి కుమార్ కాకి – ఎస్‌డీసీ (విజిలెన్స్), సివిల్ సప్లైస్, ప్రకాశం జిల్లాగా నియామకం.
19.కె.జె. ప్రకాశ్ బాబు – డీపీఎం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, తూర్పు గోదావరి జిల్లా.
20.పి. తేజస్వీరావు – ఎస్‌డీసీ, లీగల్ సెల్, తిరుపతి కలెక్టరేట్.
21.నాగార్జున కావడి – ఎస్‌డీసీ, ప్రోటోకాల్-II, తిరుపతి కలెక్టరేట్.
22.అచ్చుత కుమారి దాసరి – ఎస్‌డీసీ, కెఆర్‌ఆర్‌సీ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
23.పి. మధుసూదనరావు – డీపీఎం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, చిత్తూరు జిల్లా.
24.ప్రసాద్ రాజు అంబాలా – ఎస్‌డీసీ (ఎల్‌ఏ), అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే, ఒంగోలు.
25.శాంతి లక్ష్మి అకురాతి – ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా.
26.వి. వెంకటనారాయణ – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇరిగేషన్ ఎల్‌ఏ, హెచ్‌ఎల్‌సీసీ, అనంతపురం.
27.ఎం. రామమోహన్ – ఎస్‌డీసీ, కెఆర్‌ఆర్‌సీ, అనంతపురంగా బదిలీ.

▪️తాడేపల్లిగూడెంకు కొత్త ఆర్‌డీఓగా మన్నెం సూర్యారావు నియామకం.
▪️బాపట్ల, గూడూరు, చీరాల, తెనాలి, వుయ్యూరు, కుప్పం, పాడేరు తదితర ప్రాంతాలకు కొత్త ఆర్‌డీఓల నియామకం.
▪️పలువురు నూతన డిప్యూటీ కలెక్టర్లకు కీలక రెవెన్యూ, భూసేకరణ, విపత్తు నిర్వహణ, సివిల్ సప్లైస్ విభాగాల్లో బాధ్యతలు.
▪️సంబంధిత అధికారులు వెంటనే రిలీవ్ అయి కొత్త పోస్టింగ్ స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags: Key orders issued regarding the transfers and postings of several Deputy Collectors in the state.