అమరావతిముచ్చట్లు:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని, దీంతో ఆయన వెంటనే మంగళగిరిలోని పార్టీ క్యాంప్ ఆఫీస్కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: Pawan Kalyan Unwell?