June 4, 2026
Explore
ఐటీఐ జంక్షన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్‌పై దాడి..!

ఐటీఐ జంక్షన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్‌పై దాడి..!

June 4, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

సుత్తితో దాడిచేసి బ్యాంక్ దోపిడీకి దుండగుడి విఫలయత్నం.. అడ్డుకున్న క్యాషియర్ రమేష్ పైనా దాడి.

బ్యాంక్ మేనేజర్ శివరామరాజుకు తీవ్రగాయాలు.. అప్రమత్తమై దుండగుడిని పట్టుకున్న స్థానికులు.

బ్యాంక్‌కు సంబంధించిన మరో బ్రాంచ్‌లో ఉద్యోగిగా ఉన్న నిందితుడు రవికుమార్.

Tags;Bank of Baroda Manager Attacked at ITI Junction!