June 3, 2026
Explore
ఈ నెల 5, 8 తేదీల్లో విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ఈ నెల 5, 8 తేదీల్లో విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

June 3, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఈ నెల 5న సముద్ర ఆహార ఎగుమతులపై నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

‘విశాఖ ఎకనామిక్ రీజియన్‌’పై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు.

ఈ నెల 8న APIS టెక్నాలజీస్ సెమీకండక్టర్ యూనిట్‌కు భూమిపూజ.

Tags; CM Chandrababu Naidu to visit Visakhapatnam on 5th and 8th of this month