June 2, 2026
Explore
యమునా నదీ పుష్కరాలు ప్రారంభం

యమునా నదీ పుష్కరాలు ప్రారంభం

June 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ సా4.52 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మూల రా8.31 వరకు
యోగం:సాధ్యం ఉ6.27 వరకు
కరణం:గరజి సా4.52 వరకు
వర్జ్యం:సా6.45 – 8.31
దుర్ముహూర్తము:ఉ8.03 – 8.55
మరల రా10.51 – 11.35
అమృతకాలం:మ1.26 – 3.12
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:వృషభం చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
యమునా నదీ పుష్కరాలు ప్రారంభం 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు
సర్వేజనా సుఖినోభవంతు.

Tags: Yamuna River Pushkarams Begin