June 2, 2026
Explore
Sv డిగ్రీ కళాశాల హాస్టల్ లో విద్యార్థి నందిని మృతి.

Sv డిగ్రీ కళాశాల హాస్టల్ లో విద్యార్థి నందిని మృతి.

June 2, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

డిగ్రీ సెకండియర్ చదువుతున్న నందిని.

హాస్టల్ ఆవరణంలో మృతి చెందిన నందిని.

మృతురాలి సొంతవూరు నార్పల మండలం గొల్లపల్లి గ్రామం.

మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అనంతపురం టౌన్ పోలీసులు.

కిందపడి చనిపోయిందా లేక ఇతర కారణాల తెలియాల్సి ఉంది.

Tags: Student Nandini dies at SV Degree College hostel.