June 1, 2026
Explore
చెట్టుపై కూర్చుని రూ.2 లక్షల కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన కోతి

చెట్టుపై కూర్చుని రూ.2 లక్షల కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన కోతి

June 1, 2026 | Andhra Pradesh

యూపీ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో ఒక కోతి చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లింది.

ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ను లాక్కున్న ఆ కోతి, చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరేసింది.

దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరలవుతోంది.

Tags: A monkey sat on a tree and threw currency notes worth ₹2 lakhs into the air.