కేరళం ముచ్చట్లు:
ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.
విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ప.గో., కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్.
దక్షిణ కోస్తాలో ఈదురుగాలుల తీవ్రత..🤟🏽
: భారత వాతావరణ శాఖ
Tags: The Southwest Monsoons are set to hit Kerala within the next 48 hours!