అమరావతిముచ్చట్లు:
ఏపీ డీఈఈసెట్-2026 పరీక్షను జులై 1న నిర్వహించనున్నట్లు సెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు. కంప్యూటర్ ఆధారితంగా (CBT) జరిగే ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు.
Tags: DEECET on July 1st in two sessions.