May 31, 2026
Explore
నూతన సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి

నూతన సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి

May 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి (రిటైర్డ్) బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30తో ముగిసిన నేపథ్యంలో.. సుబ్రమణి సీడీఎస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జనరల్ రాజా సుబ్రమణి ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇండియన్ ఆర్మీలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సుబ్రమణి పలు వ్యూహాత్మక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు.

Tags; Lieutenant General Raja Subramani as the New CDS