May 31, 2026
Explore
అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో నిర్బంధ తనిఖీలు.

అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో నిర్బంధ తనిఖీలు.

May 31, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

సరైన పత్రాలు లేని 90 బైకులు, 3 ఆటోలు, ఒక కారు స్వాధీనం.

“డ్రగ్స్ వద్దు బ్రో..పిల్లలను చదివించుకుందాం” అనే నినాదాలతో పోలీసుల ర్యాలీ.

డ్రగ్స్‌పై అవగాహన కల్పించి, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు.

Tags: Coercive inspections in NTR Nagar, Addanki.