May 31, 2026
Explore
గన్నవరం మండలం అల్లాపురంలో ఘర్షణ..!

గన్నవరం మండలం అల్లాపురంలో ఘర్షణ..!

May 31, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం.. పాత కక్షల నేపథ్యంలో పరస్పరం కత్తులతో దాడి.

హేమకుమార్ అనే యువకుడిని కత్తితో పొడిచిన జయంత్.. జిజిహెచ్ లో చికిత్స పొందుతూ హేమకుమార్ మృతి చెందాడు.

నిందితుడు జయంత్ కోసం గాలిస్తున్న పోలీసులు.

Tags”; Clash in Allapuram, Gannavaram Mandal!