గాలివీడు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గాలివీడు మండలం అరవీడు వద్ద ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో డ్రైవర్ తిరుమలయ్యతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికులు క్షతగాత్రులను గాలివీడు ఆసుపత్రికి తరలించారు.
Tags: Two RTC buses collide head-on; four injured.