May 30, 2026
Explore
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

May 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉదయం 10.40 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.

మధ్యాహ్నం 01.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

సాయంత్రం 4.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు.

Tags: Chief Minister Nara Chandrababu Naidu’s Schedule for Today