May 29, 2026
Explore
కడప నగరంలో నీటి గుంతలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి…

కడప నగరంలో నీటి గుంతలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి…

May 29, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

మృతుడు గుర్రాల గడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ గా గుర్తింపు…

బుగ్గ వంక పరివాహక ప్రాంతంలో ఘటన…

నిర్మాణంలో ఉన్న షామీరియా బ్రిడ్జి క్రింద చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు…

ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మునిగిన యూసఫ్…

స్థానికులు వెంటనే బాలుడిని బయటకు తీసిన వైనం…

చికిత్స కోసం రిమ్స్‌కు తరలింపు…

చికిత్స పొందుతూ బాలుడు మృతి…

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Tags; 5-Year-Old Boy Dies After Falling into Water Pit in Kadapa City