May 29, 2026
Explore
IPLలో స్మార్ట్ సన్గ్లాసెస్పై నిషేధం..!

IPLలో స్మార్ట్ సన్గ్లాసెస్పై నిషేధం..!

May 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

IPL ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ స్మార్ట్ సన్గ్లాసెస్, స్మార్ట్ గాగుల్స్ వాడకుండా BCCI బ్యాన్ విధించింది. ఈ మేరకు మే 18వ తేదీనే ఫ్రాంచైజీలకు ప్రోటోకాల్స్ జారీ చేసినట్లు Cricbuzz వెల్లడించింది. ఇలాంటి గ్లాసెస్లో లైవ్ స్ట్రీమింగ్, టెక్స్ట్ మెసేజ్ లను పంపడం, మొబైల్ డేటా ద్వారా ఆడియో, వీడియో కాలింగ్ ఆప్షన్లు ఉన్నాయని తెలిపింది. కాగా కోహ్లి ఇలాంటి తరహా గ్లాసెస్కు బ్రాండ్ అంబాసిడర్.

Tags; Ban on Smart Sunglasses in the IPL!