May 29, 2026
Explore
విశాఖలో వెలుగు చూసిన సైబర్‌ మోసం..

విశాఖలో వెలుగు చూసిన సైబర్‌ మోసం..

May 29, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

సీరియల్‌లో హీరోయిన్‌ ఛాన్స్‌ ఇప్పిస్తామని ఆశ చూపి రూ.60 లక్షల దోపిడీ.. తెలంగాణకు చెందిన డాక్టర్‌ భార్యను టార్గెట్‌ చేసిన విశాఖ నేరగాడు.. బాధితురాలి అకౌంట్‌ నుంచి రూ.22 లక్షల విలువైన కారు కొనుగోలు.. బాధితురాలి ఫిర్యాదుతో కార్ల షోరూమ్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ చేసిన తెలంగాణ పోలీసులు.. వైజాగ్‌ పోలీసులను ఆశ్రయించిన కార్ల షోరూమ్‌ యజమాని.

Tags:Cyber ​​Fraud Uncovered in Visakhapatnam