March 20, 2026
Explore
శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య..!

శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య..!

March 20, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే మోహన్‌ అనే వ్యక్తిని, ఉమెన్స్‌ కాలేజ్‌ రోడ్డులో దారుణంగా హత్య చేసిన దుండగులు..!

దాడి తర్వాత వన్‌ టౌన్ పీఎస్‌లో లొంగిపోయిన నిందితులు.

మోహన్ మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలింపు.

Tags: Brutal Murder in Srikakulam District!