కురబలకోట ముచ్చట్లు:
కన్వీనర్ కోటా విద్యార్థులను ఫీజుల కట్టాలని వేధిస్తున్న విశ్వం కళాశాల యాజమాన్యం…!
యాజమాన్యం చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి..!.
పరీక్షల సమయంలో విద్యార్థులకు నరకం చూపిస్తున్న విశ్వం కళాశాల …!
కన్వీనర్ కోటా విద్యార్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించండి ప్రభుత్వం వేస్తే మళ్ళీ మీకు చెల్లిస్తాం అని వేధిస్తున్న విశ్వం కళాశాల యాజమాన్యం…!
కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి లోకేష్ కు పిర్యాదు చేయనున్న విద్యార్థి తల్లిదండ్రులు…
నిద్రావస్థలో విద్యాశాఖ ఉన్నతాధికారులు…..!
Tags: The Fees at Viswam Engineering College…!