March 20, 2026
Explore
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కులవివక్ష..!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కులవివక్ష..!

March 20, 2026 | Andhra Pradesh

కోనసీమ ముచ్చట్లు:

శవాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ అడ్డుకున్న అగ్రవర్ణాల వ్యక్తులు.. పంట పొలాల్లోంచి తీసుకెళ్లాలంటూ హెచ్చరికలు.

అంతిమయాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత.

పి.గన్నవరం మండలం కందాలపల్లిలో 4 రోజుల కిందట ఘటన.. ఎస్సీ సంఘాల ఆందోళనలతో 10 మందిపై కేసు నమోదు.

Tags: Atrocious Caste Discrimination in Ambedkar Konaseema District!